ప్రజాబలం పతినిది.ఫిబ్రవరి 25. వెంకటాపురం లో స్థానిక లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు ఈసందర్భంగా
ఫ్రీ ప్రైమరీ చిన్నారి విద్యార్థులు తమ ఆటపాటలతో వేడుకలను నిర్వహించడం జరిగింది లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థల అధినేతలు చైర్మన్ డాక్టర్ కే సదానంద గారు ప్రిన్సిపాల్ ,కే జ్యోతి సదానంద్. . మరియు వెంకటాపురం బ్రాంచ్ ప్రధానోపాధ్యాయురాలు పి. నాగజ్యోతి ఆధ్వర్యంలో యూకేజీ ఉద్దీర్ణులై ఒకటవ తరగతికి ప్రవేశించిన విద్యార్థులకు చైర్మన్ సదానంద చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు గ్రాడ్యుయేషన్ వేడుకలు అంగరంగ వైభవంగా సంబరాలు అంబరాన నటినావి విద్యార్థుల నైపుణ్యాన్ని నైపుణ్యమును చూసి వారి తల్లిదండ్రులు ఆనందోత్సవాలను వ్యక్తపరిచారు.
ఈకార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.