ఘనంగా కొమ్మర వేణు జన్మదిన వేడుకలు

 

శాలువాతో సత్కరిస్తున్నవేముల రామకృష్ణ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్ ఆగష్టు 18 ();శ్రీ వెంకటేశ్వర వడ్డెర సంఘం అధ్యక్షులు కొమర గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర వడ్డెర సంఘం అధ్యక్షులు కొమర గణేష్, ప్రధాన కార్యదర్శి కుమ్మర శంకర్, కోశాధికారి దడుగుల బాబు, మాజీ అధ్యక్షులు, మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking