ప్రజాబలం-రామయంపేట్ మండలం
24 ఆగస్టు 2024:
మెదక్ జిల్లా రామయంపేట మండలం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కన్య పరమేశ్వరి వాసవి మాత దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయం సమాప్త వార్షికోత్సవం పురస్కరించుకొని స్థానిక వైశ్య సంఘం మహిళలు ఏకరూప దుస్తులు ధరించి కళాశాల చేతిలో పట్టుకొని ఊరేగింపుగా నిర్వహించారు కళాశాల ద్వారా తీసుకొచ్చిన నీరు కొంచెం అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వాసవి మాత కన్యకా పరమేశ్వరి వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు