హిందీ దివస్ సందర్భంగా మనోహరబాద్ ఉన్నత పాఠశాలలో ఘనంగా కార్యక్రమలు

 

మెదక్ మనోహరాబాద్ ప్రజా బలం న్యూస్ :-

హిందీ దివాస్ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెదక్ జిల్లా మనోహరబాద్ నందు ఈ రోజు ఘనంగా కార్యక్రమాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రదానోపాద్యులు పి. వెంకట స్వామి గారు మాట్లాడుతూ హిందీ భాష యొక్క ప్రాముఖ్యత ను తెలియపరిచరు. అదేవిధంగా హిందీ బోధించి ఉపాద్యాయురాలు డాక్టర్ సునీత మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్ర భాష ను నేర్చుకోవడం వలన దేశం లో ఎక్క డైన సులువుగా జీవిoచ వచ్చాను కొనియాడారు.అందుచే హిందీ అనేది జాతీయ భాషగా గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంసృతిక కార్యక్రమాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking