ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలోని సింగరాయపేట గ్రామ పరిధిలోని తపాలాపూర్ చేక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ పనులు చేసి సమయం లో వారి పనుల్లో భాగంగా మట్టి తవ్వుతుండగా వారి శ్రీ సీతారాముల విగ్రహాలు కనిపించడంతో ఆ విగ్రహాలను బయటకు తీసి ఆ విగ్రహాలను గ్రామస్థులు శుభ్రం చేసి వాటి ఉంచారు, శ్రీ సీతారాముల వేడుకలు జరిగిన కోన్ని రోజులకే శ్రీ సీతారాముల విగ్రహాలు బయటపడటంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని విగ్రహాలను దర్శించుకున్నారు.