హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు

 

ప్రజాబలం ప్రతినిధి: ఫిబ్రవరి16
చంపాపేట డివిజన్ కర్మన్ లోని శ్రీ హనుమాన్ ఆలయంలో బుధవారం శ్రీ ధ్యానాంనేయస్వామి, ఘాట్ ఉప ఆలయాల్లోని హుండీలను లెక్కించగా 41లక్ష 2వేల 41రూపాయలు, 158 అమెరికా డాలర్ల ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస శర్మ తెలిపారు. ఈ కా ర్యక్రమానికి ఆలయ పరిశీలకుడిగా పి. మానిష్రభు, ఆలయ చైర్మన్ ఈశ్వర | మ్మయాదవ్ హాజరయ్యారు. ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking