మనికొండ ప్రజాబలం ప్రతినిధి: మనికొండ మునిసిపల్ కౌన్సిల్ లోని శ్రీరామ్ నగర్ సెక్రేటేరియట్ కాలనీలో మేడికవర్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత రక్త పరీక్షలలో అందె లక్ష్మణ్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కోశాధికారి జె మాధవ్ రావు, బీ ఆర్ ఎస్ ఉపాధ్యక్షుడు మాల్యాద్రి నాయుడు, సంగ సంస్కర్త శివరామకృష్ణ తది తరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.