ఘనంగా ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21 : ఘనంగా ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు దండేపల్లి మండలంలోని చేయడం జరిగింది. గురువారం ఈ సందర్భంగా గడ్డం త్రిమూర్తి మాట్లాడుతూ… ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలను దండేపల్లి మండలంలోని నర్సాపురం సాయి బాబా ఆలయం లో పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం దండేపల్లి కేంద్రంలో మండలంలోని ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్ని ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరపరం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు,జెపిటిసిలు, సర్పంచులు,వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండల నాయకులు, కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking