ఘనంగా తాడూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 02 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా కొలిచలం పూర్ణచంద్ర రావు సహకారంతో ఘనంగా ప్రభుత్వ హాస్పిటల్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పలువురు మాట్లాడుతూ తాడూరి శ్రీనివాస్ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు అన్నారు అన్నీ దానాలా కంటే అన్న దానం గొప్ప ది అని నిర్వహించామని తెలిపారు శ్రీనివాస్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రజలకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలు దరిపల్లి వీరబాబు రిటైర్డ్ ఎస్పీ గుమ్మడిదల సుబ్బారావు దరిపల్లి శ్రీనివాసు పొనుగోటి లక్ష్మణ్ శనగరపు సత్యనారాయణ తిగుళ్ల రామకృష్ణ తదితరులు పాల్గున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking