పత్రికా పాఠకులకు, ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు

 

టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు.

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 1

జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహాన్, ఏ బూ సి సంపత్ లు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాతికేయలకు, పత్రిక పాఠకులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాబోయే కాలంలో అందరూ వారు పనిచేస్తున్న రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking