హరీష్ రావు గారి మాటలు జుట మాటలు.

తెరాస హయం లొ మెదక్ జిల్లా కు ఓరోగింది ఏమి లేదు.

హఫీజ్ మొల్సబ్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ మెదక్.

తెరాస హయం లొ మెదక్ కు ఒరిగింది ఏమి లేదు, కేవలం మాయమాటలు తప్ప, తెలంగాణ లొ 32జిల్లా లలో కలెక్టర్, sp ఆఫీస్ లు కట్టారు, దానిలో భాగంగా ఇక్కడ కట్టారు, మెదక్ నియోజకవర్గం లొ అభవృద్ధి మరిచారు.
మెదక్ పట్టణం లొ ప్రధాన రహదారి వేయుటకు 9సంవత్సరాలు పట్టింది.

ఇందిరా గాంధీ హయం లోనే మెదక్ జిల్లాకు ordinance factory, భేల్, icrisat తో పాటు చాలా పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి,
కానీ తెరాస 9సంవత్సరాల కాలంలో జిల్లా అభవృద్ధి జరగ లేదు.

ఇచ్చిన 6 గ్యారంటీ లొ 4గ్యారంటీ లను అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ,
మహిళలకు బస్సు లలో ఉచిత ప్రయాణం,10లక్షలు ఆరోగ్య శ్రీ పథకం 200యూనిట్ ల వరకు ఉచిత కరెంటు,500లకే గ్యాస్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ,
రైతులకు 2లక్షలు రుణ మాఫీ కూడా 15ఆగష్టు లోపు చేయడానికి నిర్ణయం తీసికున్న కాంగ్రెస్ పార్టీ,

ఇచ్చిన హామీలు తుచ్చా తప్పకుండ అమలు చేయనున్నారు,
రా
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కు ప్రజలు పట్టం కట్ట నున్న రాని హఫీజ్ మొల్సబ్ ధీమా వ్యక్తం చేస

Leave A Reply

Your email address will not be published.

Breaking