నామినేషన్ ఘట్టం ముగిసింది.ఇక యుద్ధమే!

ప్రజాబలం శేరిలింగంపల్లి ఈ చేవెళ్ళ గడ్డపై చేతి పార్టీ ప్రభంజనమే!! : శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీష్ గౌడ్.

రాజేంద్రనగర్ తహశీల్దార్ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ.డాక్టర్.జి.రంజిత్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే .రామ్మోహన్ రెడ్డి , తెలంగాణ టిఎంఆర్ఈఐఎస్ అధ్యక్షులు ఫాయీమ్ తో కలిసి పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్.

Leave A Reply

Your email address will not be published.

Breaking