ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ గడప గడపకు తిరుగు వివరిస్తున మంచిర్యాల డిసిసి జిల్లా అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ… నస్పూర్ మున్సిపాలిటీ 1 వ వార్డ్ (సి సి పాత పోలీస్ స్టేషన్) ఏరియా లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా గడుప గడుపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన సేవా కార్యక్రమాలను వివరిస్తున్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.