….బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్
సంగారెడ్డి ఫిబ్రవరి 7 ప్రజ బలం ప్రతినిధి:
జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామంలో యువజన సంఘాల నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని వారు తలుచుకుంటే అనుకున్నది చేసి తీరుతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో యువకుల భాగస్వామ్యం అవసరమని ఆయన తెలిపారు వారితోనే మంచి పాలన కలిగిన సమర్థవంతమైన నాయకులు ఎన్నికవుతారని చెప్పారు ఈ కార్యక్రమంలో రాళ్లకత్వ సర్పంచ్ రమమల్లేష్, శ్రీను,మహేష్,పెంటేష్,శ్రీనివాస్, సత్య నారాయణ,రమేష్,రాజు, మహేందర్,భాస్కర్,పెంటేశ్,భాస్కర్, నరబోనిన శ్రీను,మహేష్, సత్య నారాయణ,మహేష్,గణేష్,శ్రీను,భాస్కర్, NMR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు