ప్రజాబలం కొల్చారం మండలం అక్టోబర్08
మెదక్ జిల్లా కొల్చారం మండలం పవిత్ర పుణ్యక్షేత్రం మైన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవ కితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు మన దుర్గ భవాని మాత శ్రీ దుర్గా దేవి మాత భక్తులకు రూపంలో దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు శంకర్ శర్మ పార్థివ శర్మ మొఘల్ శర్మ దుర్గామాతను ప్రత్యేకంగా అలకరించి ప్రత్యేక పూజలు చేశారు. స్థానికంగా గూగుల్
షెడ్లు ఏర్పాట్లు చేసిన దుర్గామాత ఉత్సవ మండపం నుంచి రాజగోపురం వరకు డప్పు చప్పులతో భారీ ఎత్తున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు బోనాలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో
కొల్చారం మాజీ జెడ్పిటిసి ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్.
కొల్చారం మండల యువజన విభాగం అధ్యక్షులు కోనపురం సంతోష్ రావు
మండల అధ్యక్షుడు రాంపల్లి శంకర్
పోతన శెట్టిపల్లి చిట్యాల యాదయ్య.
కొమ్ముల యాదవ గౌడ్ మాజీ ఎంపిటిసి సిద్ధి రాములు తో పాటు తదితరులు పాల్గొన్నారు..