ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ పట్టణంలోని ఐఏ ఫంక్షన్ హాల్ యందు ఏర్పాటుచేసిన ఆరోగ్య క్యాంప్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు నిర్మల్ జిల్లా నుండి 138 హజ్ యాత్రికులు ఈ సంవత్సరం హజ్ కొరకు ఎంపిక అయ్యారు 74 మంది పురుషులు. 64 మహిళలు ఎంపికయ్యారని సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు షేక్ హయాత్. అబ్దుల్ రహమాన్. మహమ్మద్ ఇంతియాజ్ .అబ్దుల్ అజీజ్ .మతిన్. తెలిపారు మెడికల్ చెక్ అప్ ఈసీజీ. ఎక్స్రే .సిబిబి .ఏరియా హాస్పిటల్ ఆర్ ఎం ఓ డాక్టర్ వేణుగోపాల్ టెస్టులను పరిశీలించి ప్రయాణించడానికి అర్హులని నిర్ధారించి సర్టిఫికెట్లు అందజేశారు .రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు నజీరుద్దీన్. కౌన్సిలర్లు సలీం. మొహమ్మద్ బిన్ ముజాహిద్ ఖజా అక్రమ్ అలీ తదితరులు పాల్గొన్నారు