ఆర్థిక సహాయం అందజేసిన మాజీ వైస్ ఎంపిపి ఆకుల రాజేందర్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 07 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని రాజుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని నాయకపుగూడ కు చెందిన కొత్తపెల్లి మల్లవ్వ అనారోగ్యం తో చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మాజీ వైస్ ఎంపిపి ఆకుల రాజేందర్ 5000/- రుపాయల ఆర్థిక సాయం శుక్రవారం అందజేసినారు,ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపిపి ఆకుల రాజేందర్ మాట్లాడుతూ…రాజు గూడ గ్రామం పంచాయతీ పరిధిలోని నాయకపుగూగ కు చెందిన కొంత్తపెల్లి మల్లవ్వ ఈ అనారోగ్యం తో చనిపోవడం ఈ విషయం తెలవడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది అని తెలిపారు,ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్సుకోల్ల లచ్చుపటేల్,ఉపసర్పంచ్ బట్టు రాజయ్య,ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు పుట్టపాక తిరుపతి,నాయకులు మాడ దయాకర్, కమ్మరి భీమయ్య,దావూద్ ఖాన్,ఆడాయి శంకర్, గడ్డం భీమయ్య,నానయ్య,భూత రాజేందర్ గోల్ల సత్తయ్య,ఎర్రం మల్లేష్,పోశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking