యూత్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి సహాయం

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 28:

మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియా మూడో జోన్ కి చెందిన తంగెళ్లపల్లి రాజేందర చారి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని యూత్ ఫర్ సొసైటీ సభ్యలు వారి కుటుంబానికి బియ్యం,నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సొసైటీ టీం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking