దక్షిణ ఇండియా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పరిశుద్ధ సిలువ గుట్ట జాతర

సంగారెడ్డి ఫిబ్రవరి 13 ప్రజ బలం ప్రతినిధి
కొండాపూర్ మండలం గంగారం గ్రామ శివారు లోని దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలము ఆధ్వర్యంలోని పరిశుద్ధ సిలువగుట్ట జాతర లో గంగారం టేకులపల్లి మారేపల్లి గ్రామ పాస్టర్లు మరియు భక్తులు భారీ ఎత్తున పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిసీసీబి ఉపాధ్యక్షుడు చైర్మన్ పట్నం మాణిక్యం వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గంగారం గ్రామ సర్పంచ్ నర్సింలు పాస్టర్ భాస్కర్ మరియు గ్రామ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking