యువ ఉత్సవ్ లో కేశవ్ కుమార్ కు గౌరవ సన్మానం

హైదరాబాద్ ఏప్రిల్3 :నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్ ఆద్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ్ లో వివిధ అంశాలపై జరిగిన పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించినందుకు గాను ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కోర్టు ప్రధానన్యాయమూర్తి శ్రీమతి కుంచాల సునీత చేతుల మీదుగా ప్రముఖ సైకాలజిస్టు, సోషల్ వర్కర్ టి. కేశవ్ కుమార్ కు గౌరవ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా ఎన్వైకే యూత్ ఆఫీసర్ శైలీ ఆద్వర్యంలో జరిగాయి. ఇందులో తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రెడ్డి,ఆల్ ఇండియా రేడియో పిఇఎక్స్ మోహన్ దాస్, ప్రొఫెసర్ డాక్టర్. త్రివేణి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking