– ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
– ఎంసిహెచ్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం
మెదక్ ప్రజాబలం ప్రతినిధి: మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ జన్మదినోత్సవాని పురస్కరించుకోని శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేశారు. అనంతరం మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రామాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెల్కంబోర్డు దగ్గరలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మెదక్ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి తో పాటు అన్నదాన కార్యక్రమాని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రావ్, బొజ్జ పవన్, కౌన్సిలర్ లు దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, దాయర లింగం, అవారి శేఖర్, సమి, నిఖిల్, గోదల సాయి, మెంగని విజయలక్ష్మి, జ్యోతి కృష్ణ, హరిత, బట్టి సులోచన, స్వరూప, సుభాష్ చంద్ర బోస్, మన్సుర్ అలీ, ఉమర్, వేణు, మాయ శ్రీను, నరేష్, బాని, గాడి రమేష్, మంగ రమేష్, లింగోజి, ప్రవీణ్, భూపతి రాజు, సత్యం, గూడూరి అరవింద్ గౌడ్, గూడూరి శంకర్ గౌడ్, ప్రభాకర్, భూపతి, మహిపాల్, బోయిని కిషన్, దేవుల, లక్కరు శ్రీనివాస్, నాగరాజు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.