మహిళా ఉద్యోగులకు సన్మానం

*డోర్స్ ఆద్వర్యంలో కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చి 07
(ప్రజాబలం ప్రతినిధి)

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా డోర్స్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులను సన్మానించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పలువురు మహిళా ఉద్యోగులను శుక్రవారం డోర్స్ ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఉద్యోగులను సన్మానించి
అభినందించారు. ఈ సందర్భంగా డోర్స్ అధ్యక్షుడు జిల్లా పశువైద్యాధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వివరించారు.ఈ సందర్భంగా మహిళా ఉద్యోగిణులు సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయినీ సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking