జమ్మికుంట ప్రజాబలం జనవరి 24
జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన రామడుగు సంపత్ రావు చెందిన ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ మూలంగా ఇంట్లో ఉన్న మూడు లక్షల విలువైన వస్తువులు సామాగ్రి కాలిపోయినట్లు బాధితులు తెలిపారు ఉదయం పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లగా ఇంతలోనే ఇంత దారుణం చోటు చేసుకుందని బాధితులు సంపత్ రావు తెలిపారు. ఈ సంఘటనపై జమ్మికుంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి విచారణ చేపట్టారు ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ కుమార్ కోరారు
