ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 20 : హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కొర్విచెల్మ గ్రామంలో క్యాలెండర్ ప్రారంభించి, ఇంటి ఇంటి కాంగ్రెస్ క్యాలెండర్ తో కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లారు. సోమవారం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దసాని వేణు మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ,మాజీ ఎమ్మెల్సీ కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ చేపట్టిన సేవా కార్యక్రమాల తో పాటు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ చెంసినా కార్యక్రమాలను వివరిస్తున్నారు.అంతేకాకుండా మళ్లీ వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కీ ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చెస్తూంది తెలిపారు.అనంతరం మంచిర్యాల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముంత్తే వేంకటేష్ మాట్లాడుతూ….హాత్ సే హాత్ జోడో యాత్ర భాగం కొర్విచెల్మ గ్రామంలో ఇంటి ఇంటి క్యాలెండర్ తో కాంగ్రెస్ పార్టీ చెసిన అభివృద్ధి పనులు వివరించారు,మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ సార్ రావు,మా అమ్మ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గెలుపు కోసం ఎప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో గ్రామం ప్రజలతో మేము ముందుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గోపతి తిరుపతి,రవి, మల్యాల చంద్రమౌళి,కారుకూరి సత్తయ్య,పిసరి సత్తయ్య,రందేని బాపు,చిరుత తిరుపతి,మొగిలి, పోరళ్ళ చంద్రమౌళి,మునిమడుగుల శ్రీనివాస్,మల్లేష్,సౌటపల్లి లచ్చన్న, శ్రీనివాస్,దోడ మధుకార్,సింగతి తిరుపతి,శంకర్,తదితరులు పాల్గొన్నారు.