ఆర్ ఆర్ ఫౌండేషన్ చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణి

ఆర్ ఆర్ ఫౌండేషన్ చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో తన నియోకవర్గ స్థాయిలో ఉన్న పదవ తరగతి విద్యార్తిని, విద్యార్థులందరికీ ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణి చేయడానికి నిర్ణయించిన సందర్భంలో బాగంగా రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గండిపేట మండల కేంద్రంలోని మనికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నిరంజన్ సహకారంతో పంపిణి చేయడం జరిగినది అట్టి కార్య క్రమ శుభ సమయంలో బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే రామకృష్ణ రెడ్డి, అధ్యక్షడు శ్రీరాములు, కౌన్సిలర్ కావ్య, నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రాజ్ కుమార్, బషీర్, యాలాల నరేశ్, నరేంద్ర, సత్యనారాయణ, చంద్రకాంత్, రాజేంద్ర ప్రసాద్, శ్రవణ్, రాఘవేంద్ర, దిలీప్, శ్రీకాంత్, సందీప్, గంగాధర్ శాస్త్రి, యాలాల కిరణ్, బుద్దోల్ బాబు, చంద్ర శేఖర్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, సీనియర్ నాయకురాళ్ళు లక్ష్మిశ్రీ, డాక్టర్ ప్రభావతి ఆదిగా పాల్గొన్నారు