జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

 

మట్టి ప్రసాద్ బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 15 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి జర్నలిస్టుల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడం లేదు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెంటనే స్పందించి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి ఈ కార్యక్రమంలో మహమ్మద్ రసూల్ జర్నలిస్ట్ బండి కుమార్ పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking