మహమ్మద్ రసూల్ ఖమ్మం ఎంపీ స్వతంత్ర అభ్యర్థి
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 15 (ప్రజాబలం) ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ప్రెస్ క్లబ్ లో ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న జర్నలిస్టు సంతోష్ కుమార్ కి సంఘీభావం తెలియజేస్తూ మద్దతునిస్తున్నాం ప్రభుత్వం స్పందించి ఖమ్మం లో జర్నలిస్టుల కు వెంటనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలి ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు