పదవ తరగతి ఫలితాలలో జమ్మికుంట మైనారిటీ బాలికల పాఠశాల విజయకేతనం

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 30

మంగళవారం రోజున విడుదల అయిన పదవ తరగతి ఫలితాలలో. జమ్మికుంట మైనారిటీ బాలికల పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో విజయకేతనం ఎగురవేశారు.
అన్విత. త్రిష. విద్యార్థులు. 10/10 జి పి ఎ సాధించారు 23 మంది విద్యార్థులు 9.0 9.9 జి పి ఎ సాధించారు.
ఈనెల 24వ తేదీన విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో(సిఇసి/హెచ్ ఈ సి) విద్యార్థులు 98% ఉత్తమ ఫలితాలతో విజయకేతనం ఎగురవేశారు. పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలలో.ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను. పాఠశాల ప్రిన్సిపల్. ప్రణీత మరియు అధ్యాపక బృందం. ఉపాధ్యాయులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking