మణికొండ ప్రజాబలం ప్రతినిధి:మణికొండ మునిసిపాలిటీలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గురవుతున్న లోతట్టు ప్రాంతాలను సందర్శించిన ఐ. ఏ.ఎస్ అధికారుల బృందం, ప్రత్యేకముగా పందేమ్వాగు పరిసరప్రాంతాలైన పంచవటి కాలనీ, వెంకటేశ్వర కాలనీ తది తర ప్రాంతాలకు అర్బన్ దేవ్లోమెంట్ సెక్రెటరీ ఐ.ఏ.ఎస్ అధికారి సుదర్శన్ రెడ్డి స్థానిక ఇంజనీరింగ్ బృందంతో పరిశీలించి వివరాలను తెలుసుకొని సరియగు చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించడమైనధి