కిసాన్ సమ్రృద్ది కేంద్రాలు దేశానికి ఆదర్శం.

బిజెపి మెదక్ పార్లమెంటు కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్.
తూప్రాన్ బిజెపి అద్వర్యంలొ నరేంద్ర మోడీ రైతులకు చేస్తూన్న సేవలు,ప్రాచరం.

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒక లక్ష 1. 25 వేల రైతు సమృద్ధి కేంద్రాలను ప్రారంభించారు . స్థానిక బిజెపి నాయకులు తూప్రాన్ సొసైటీ ఫెర్టిలైజర్ ఆవరణలో స్క్రీన్ ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమాన్ని రాముని గారి మహేశ్ గౌడ్ బీజేపీ టౌన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించారు .ఈ సందర్భంగా రైతులను ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని వినిపించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మెదక్ పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్ విస్తరక్ రిషి బిజెపి తూప్రాన్ కౌన్సిలర్ జమాల్పూర్ లక్ష్మీబాయి నర్సోజి , దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సంఖ్య యాదగిరి తూప్రాన్ రూరల్ అధ్యక్షులు మహేష్ యాదవ్, సీనియర్ నాయకులు తాటి విట్టల్, అంజాగౌడ్, రమేష్ గౌడ్, బిజెపి పట్టణ కార్యదర్శి మధుసూదన్, ఓబీసీ మోర్చ అధ్యక్షుడు పోతరాజు శరత్, వినయ్, ప్రజా ప్రతినిధులు తూప్రాన్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking