మాజీ ఎంపీ వి. హనుమంత రావు
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:భూ భారతి లో అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకొని
బడా బాబుల చేతిలో ఉన్న భూములు గుంజుకుంటాం అని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు
అది శుభపరిణామం
కీసర దాయారులో ఉన్న మాదిగల పట్టా భూమి 38ఈ సర్వేలో రాగి కృష్ణా రెడ్డి
చనిపోయిన దళితుల దొంగసంతకులు ఫోర్జరీ చేసి కోడళ్ల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు
కీసర దాయారులో 120 మంది కుటుంబాలు రోడ్డున పడ్డారు
ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు గుంజుకుంటే చూస్తూ ఊరుకోను
అక్కడ రాగి కృష్ణా రెడ్డి కూతుర్లు 36ఎకరాలు వెంచర్లుకు ఇచ్చారు హెచ్‌ఎండీఎ లే ఔట్ ఉంది
పేదల భూములు లే ఔట్ కి ఎలా ఇస్తారు
కీసర లో 120 మంది దళితులు రోడ్డున పడ్డారు
ఎంఆర్వో కూడా పేదల భూములని సర్టిఫై చేసిండు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్
మిగతా 50ఎకరాలు పేదలకు ఇవ్వండి
అన్యాయం జరిగితే నేను చూడలేను
పేదలకు ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ ఉంటా
దొరల దగ్గర భూములు లాక్కుంటాం అన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేదలకు న్యాయం చేయండి
ఈ భూమి ఇప్పిస్తే భూ భారతికి ,సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది
ఈటెల రాజేందర్ పేదలకోసం ఏరోజైనా మాట్లాడలేదు