మెట్టు సాయి కుమార్…ఫిషర్మెన్ కార్పొరేషన్ ఛైర్మన్
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కనిపించదా?
మాజీ ముఖ్యమంత్రి గా,పార్టీ అధ్యక్షుడు గా కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఎందుకు జరపలేదు
కేటిఆర్,కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
తెలంగాణ కోసం తల తాకట్టు పెట్టి, చావు నోట్లో తల పెట్టిన అన్న కేసీఆర్ ఎక్కడ
తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలను బీఆర్‌ఎస్ నాయకులు అవమానించారు
తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఉత్సవాలకు ఎందుకు రాలేదు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటె ఓర్వలేక కొంత మంది నాయకులు విదేశాలలో తిరుగుతున్నారు
కేటిఆర్ టెక్సాస్ లో గింటన్ అనే ఊరు మరో గుంటూరు అంటుండు
గుంటూరు పేరు కేటీఆర్ నోట్లో ఎందుకు వచ్చింది
టెక్సాస్ లో తెలంగాణ పరువును కేటిఆర్ బజారున పెట్టిండు
తెలంగాణ లో ఏ ప్రాంతం కేటిఆర్ కు కనిపించలేదా?
టెక్సాస్ లో తల దాచుకోవడానికి కేటిఆర్ విల్లా కొన్నాడు
తప్పు చేస్తే ఇక్కడ దాచుకున్న వదిలి పెట్టే ప్రసక్తి లేదు
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం సెటిల్ చేయడానికి కేటిఆర్ విదేశాలకు పోయిండు
విదేశాలలో ఎన్ని చిల్లర వేశాలు వేసినా కూడా ప్రజల ఆశీర్వాదం సీఎం రేవంత్ రెడ్డికి ఉంది
కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కోతల ప్రభాకర్ రెడ్డికి లేదు
కొత్త ప్రభాకర్ రెడ్డి సలహాలు,ఆలోచనలు కేటిఆర్ కు బీఆర్‌ఎస్ నాయకులకు ఇవ్వాలి
2023 లో బీఆర్‌ఎస్ కు ప్రతిపక్ష హోదా వచ్చింది
2028 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా రాకుండా ప్రజలు చూసుకుంటారు.