రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ గురించి 10 నిమిషాలు ఆలోచిస్తే మీ పార్టీలో ఆ నలుగురు తప్ప ఎవరూ ఉండరు కేటిఆర్‌

మెట్టు సాయి కుమార్‌ ఫిషేర్మెన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:మేము ఇంకా ఏమి అనుకోలేదు
మేము అనుకుంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటది
మీభాషలోనే మా సమాధానం ఉంటుంది
కేటిఆర్‌ మాట అదుపులో పెట్టుకొని పొదుపుగా మాట్లాడాలి
తెలంగాణ రాజకీయ వ్యవస్థలో అజ్ఞాని కేటిఆర్‌
తెలంగాణ కు కేటిఆర్‌ శకుని పాత్ర పోషిస్తుండు
రాత్రి తీసుకున్న డ్రగ్స్‌ తో తెలంగాణ భవన్‌ లో కూర్చొని చిల్లర మాటలు మాట్లాడుతుండు
డ్రగ్స్‌ టెస్టుకు సిద్ధమా అన్న ఛాలెంజ్‌ కి భయపడ్డ కేటిఆర్‌ కు రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్‌ ను విమర్శించే నైతిక హక్కు లేదు
తెలంగాణ సమాజాన్ని పది సంవత్సరాలు కొరివిదయ్యం లాగ పీల్చుకొని తిన్నది మీరు
కాంగ్రెస్‌ పార్టీ దయ్యం అంటుండు
మీ సోదరి కవిత దయ్యం అనే పదం నీ గురించా,నీ మామ గురించా మీకే తెలియాలి
దెయ్యం,శకుని అన్ని బీఆర్‌ఎస్‌ లోనే ఉన్నవి
సిగ్గుండాలి కేటిఆర్‌ కు
మీ తండ్రి చేసిన అరాచకాలు ఇంకా తెలంగాణ ప్రజలు మర్చి పోలేదు
మీ నాయన కేసీఆర్‌ యువజన కాంగ్రెస్‌ నాయకుడుగా పనిచేసిండు తెలుసుకో
రేవంత్‌ రెడ్డి కొట్టిన దెబ్బకు అదో పాతాళానికి పోయింది మీరు ,మీ పార్టీ
వైఎస్‌ఆర్‌ ని ఆదర్శంగా తీసుకొని రేవంత్‌ రెడ్డి స్వర్ణ యుగం లాగ తెలంగాణ ను
పాలిస్తుండు

Leave A Reply

Your email address will not be published.

Breaking