బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎస్.కె బురాన్ బాయ్ అద్వర్యంలొ ముస్లింలకు ఇఫ్తార్ విందు

హాజరైన ప్రజాప్రతినిధులు నాయకులు , మైనార్టీ సోదరులు

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

ముస్లిం మైనార్టీ సోదరులం దరూ అల్లా కృపతో చల్లంగా ఉండాలని మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ
తూప్రాన్ మున్సిపాలిటీ మైనార్టీ అధ్యక్షులు ఎస్కే బురాన్ బాయ్ అన్నారు. గ్రామంలోని జామీయ మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఉపవాస దీక్షను పండ్లు పలాలతో నిర్వహించారు. అనంతరం సామూహిక ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం భాయి భాయి అని దేశ ప్రజలందరి సోదర భావంతో మెలగాలని కలిసి ఉంటే కలదు సుఖమని, ఐక్యమత్యమే మహాబలం అంటూ రంజాన్ మాసం శుభాకాం క్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వహక అద్యక్షులు చిట్ట్కుల మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొడిప్యాక నారాయణ గుప్తా, మామిండ్ల కృష్ణ, మన్నె శ్రీనివాస్,గడ్డం ప్రశాంత్ కుమార్, పౌడలపల్లి రమేష్, మాజి డైరెక్టర్లు అత్మకమిటీ డైరెక్టర్ ఉమర్, షబ్బీర్ బాయ్,సత్తార్,చంద్ర రెడ్డి, దామోదర్ రెడ్డి, చక్రవర్తి, గుమ్మడి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, అనీల్,శలక రాజేశ్వర శర్మ, కిష్టారెడ్డి,అబ్బు భాయ్, షబ్బీర్ బాయ్ ,గౌస్, గడ్డం శేఖర్,శంకర్, ,ఉమర్,బాబి నాయుడు, జావేద్,హాజర్, సమీర్, ఎండీ అసిప్, హఫీస్, ఎండీ లతీఫ్, షాదుల్లా, ఇమ్రాన్, , రషీద్, జావిద్ ఖలీల్ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking