న్యూ డిల్లీ మే 4 (ప్రజాబలం ప్రతినిధి ):ఇండియా మరియు కొరియా దేశపు వ్యాపార సంబంధ విషయాలను భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి చర్చించడానికి విచ్చేసిన కొరియన్ ప్రతినిధుల బృందాన్ని ఇండో ఇజ్రాయిల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ఆడం రాజ్ డెక్కపాటి మరియు ఇండో ఇజ్రాయిల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ తెలంగాణ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం ఐజాక్ రాజ్ ఢిల్లీలో కలవడం జరిగింది