నూతన వధూవరులను ఆశీర్వదించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, టి పి సి సి కార్యదర్శి రాం రెడ్డి గోపాల రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

 

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 05 (ప్రజాబలం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, టిపిసిసి కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 9వ మైలురాయి తండ గ్రామానికి చెందిన భూక్య శ్రీను – లాలి (లేట్ )ల కుమారుడైన నాగరాజు-వెన్నెల, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పాత పోచారం గ్రామానికి చెందిన మచ్చ ఉపేందర్- ఉమా ల కుమారుడు దిలీప్,సంధ్య ల మరియు, కామేపల్లి మండలం కొర్ర తండ గ్రామానికి చెందిన అజ్మీర్ రామ్ సింగ్ – నాగమణి ల కుమారుడు సాయికుమార్ రమ్య ల వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, యుగంధర్ పత్తే మహమ్మద్, నల్లమోతు లక్ష్మయ్య, దమ్మాలపాటి సత్యం, బావ్ సింగ్, రవి, కిలారి కృష్ణయ్య గుజ్జర్లపూడి రాంబాబు,కొర్ర ద్వాలి,రాములు, రాందాస్,రాజు, వడ్లపూడి దుర్గ,ధనియాకుల రామారావు నాగేశ్వరావు, పాండ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking