భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాన్ని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
భారత మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాన్ని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్సిడివో రాజేశ్వర్, డిఆర్ఓ భుజంగరావ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.