శ్రీ పోతరాజు సహిత శ్రీ పోచమ్మ, నాగమ్మ దేవతల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 5

జమ్మికుంట మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామంలో శ్రీ పోతరాజు సహిత శ్రీ పోచమ్మ ,నాగమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది, పెద్దంపల్లి గ్రామంలో శుక్రవారం రోజు తెల్లవారుజామున వినాయక హోమం తో మొదలై ఆదివారం వనభోజనాలతో ఈ ప్రతిష్టాపన పూర్తవుతుందని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండలం ఎంపీపీ దొడ్డే మమత, పెద్దంపల్లి మాజీ సర్పంచ్ ఇల్లందుల అన్నపూర్ణ, మాజీ వార్డ్ నెంబర్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking