ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 02 : మంచిర్యాల జిల్లా బందుకు డిసిసి అధ్యక్షులు సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఇచ్చిన పిలుపుమేరకు అనుకూలంగా లక్షెట్టిపేట పట్టణంలో వివిధ రకాల వ్యాపార సంఘాలకు, యజమానులకు,దండేపల్లి లో కాంగ్రెస్ పార్టీ రైతులు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు స్వచ్ఛందంగా గురువారం మద్దతు పలకాలని,లక్షెట్టిపేట కాంగ్రెస్ కమిటీ తరపున చెప్పుచుండగా అక్రమంగా లక్షెట్టిపేట పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగినది,అరెస్టు చేసిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింత అశోక్ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలమెల రాజు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ సీనియర్ నాయకులు పాయిలి చిన్నయ్య ,ఎస్సీ సెల్ సెక్రటరీ గుత్తికొండ శ్రీధర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ ఎంపీటీసీ మడిపల్లి స్వామి యువ నాయకులు వార్డు అధ్యక్షులు సూరం చంద్రమౌళి,రాందేని చిన్న వెంకటేష్,బొడ రాజు,కోల నాగు, ప్రశాంత్, హాజీ,అగ్గు లింగన్న, మూల కిషన్ గౌడ్, పెరుగు తిరుపతి,అగ్గు లింగన్న,తోట చంద్రశేఖర్,అమీర్ ఖాన్, శాఖాన్,రవి,నరసింహ చారి, అయూబ్ ఖాన్,కాంతన్న , కాండ్రంప్రసాద్ పెట్టం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు