ఖమ్మం ప్రతినిధి మార్చి 02 (ప్రజాబలం) ఖమ్మం ఇటీవలే మృతి చెందిన ప్రముఖ చలనచిత్ర నటుడు దివంగత నందమూరి తారక రత్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఫిల్మ్ నగర్ క్లబ్ నందు నిర్వహించిన తారక రత్న సంతాప సభ కార్యక్రమానికి హాజరై తారక్ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.