చూసి చ్దనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
హైదరాబాద్ ఏప్రిల్ 27 బతుకమ్మ కుంట అంబర్పేట్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.ఐతే అధికారులు చూసి చూసినట్టు వ్యవహరిస్తూ సమాచారం. జి ప్లస్ టు పర్మిషన్ ఉంటే సెల్లార్ ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ వేసుకుంటున్నా చూసి చూడనట్టు అధికారులు మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వ నిబందనలకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటున్నారు.అక్రమ నిర్మాణాలపై బతుకమ్మ కుంటలో కమిషనర్, జోనల్ కమిషనర్ మరియు ఏసీపీ విజిలెన్స్ ఇన్స్పెక్షన్ పిర్యడుచేసినట్లు శివసేన పార్టీ తెలంగాణా రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సుదర్శన్ తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కట్టినా వాళ్లపై ఎఫ్ఆర్ బుక్ చేయాలి ఇంటి ఓనర్ పైన మేస్త్రి పైన మరియు కాంట్రాక్టర్ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి అప్పుడు ఎవరు కూడా ఇల్లీగల్ గా కట్టరు ఐనప్పటికీ మున్సిపల్ అధికారులు చూసి చూసినట్టు వ్యవహరిస్తున్నారు కావునా వాళ్ళ పై కూడా కేసు నమోదు చేయాలని సుదర్శన్ డిమాండ్ చేసారు.
Next Post