మనోహరాబాద్ మండలంలో బిఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ.

 

మెదక్ మనోహరబాద్ ప్రజా బలం న్యూస్ :-

గౌరవ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ” కేటీఆర్ గారి పిలుపుమేరకు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో వాడవాడల రేపల్లె రెపరెపలాడుతున్న గులాబీ జెండా. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ , రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర కెసిఆర్ సేవాదళం ప్రధాన కార్యదర్శి మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి , మనోహరాబాద్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్, సర్పంచులు నరసయ్య, మల్లేష్, రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు శేఖర్ ముదిరాజ్ బిక్షపతి, ర్యకల రమేష్ గౌడ్, ఉపసర్పంచులు ధర్మేంద్ర, వెంకటేష్ పాక్స్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఐలయ్య యాదవ్ మాజీ ఉపసర్పంచ్ వెంకటరెడ్డి బిఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ రాహుల్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గణేష్ గౌడ్, భూషణం యదశేకర్ చంద్రం నితిన్ రెడ్డి నితిన్ రెడ్డి సాయికృష్ణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి ఇర్ఫాన్ మూఈస్ పటేల్ సందీప్ రెడ్డి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking