ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని ముత్యంపేట రోడ్డు మీద రైతులు ధర్నా పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్.శుక్రవారం లక్షెట్టిపేట సిఐ,దండేపల్లి ఎమ్మార్వో ఉన్నత అధికారులతో మాట్లాడి ఇస్తామని చెప్పడంతో మించిన రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ…మంచిర్యాల కోఆర్డినేటర్ కారుకూరి సురేందర్ మాట్లాడుతూ…వైయస్ రాజశేఖర్ రెడ్డి మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతానికి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ మంచి కాన్సెప్ట్ తో తయారు లిఫ్టును కాని ప్రస్తుత సీఎం కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక నాసిరకం పైపులతో కాంట్రాక్టర్ల చేతివటం ఉపయోగించి,నీళ్లు ఇస్తుంటే ప్రతిసారి లేవడానికి ఈ ప్రభుత్వమే కారం అని అన్నారు.అంతేకాకుండా రైతులకు సుమారు ఎంతో ఖర్చుతో కూడిన బరిపోరాటం జరిగిందని తెలిపారు.ఒకవేళ నీరు ఈయన పక్షాన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తెలిపారు.ఇవ్వని లేని పక్షాన మళ్లీ రైతులతో కలిసి ధర్నా రాస్తారోకోలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట జడ్పిటిసి ముత్తే సత్తయ్య,బిజెపి కిషన్ మోర్చా రాష్ట్ర నాయకులు తుమ్మినేని శ్రీనివాస్,ముద్దసాని గణపతి,కొండ నరేష్,రైతులు,సత్తయ్య,బాలయ్య,తిరుపతి,మల్లెష్,పెద్దయ్య,వేంకటేష్,వినోద్,మొగిల్లి,బాపు,కిట్టయ్య,శ్రీనివాస్,రవి, కొమురయ్య,ఆనంద్, చిన్నాయ్య,రమేష్,రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.