మెదక్ తూప్రన్ ప్రాజబలం న్యూస్ :-
మనోహరాబాద్ మండలంలోని జె. యం. జె ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి ఇద్దరు విద్యార్థులు నాగచైతన్య మరియు రవి చందర్, ర్రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలో పాల్గొన్నట్లు స్కూల్ ప్రిన్సిపల్ కె. అనిత సిస్టర్ కరస్పాండెంట్ మదర్ ఆల్ఫోన్స్ మేరీ, పి.ఈ.టి మహేష్ తెలిపారు. వీరిలో నాగచైతన్య సాఫ్ట్ బాల్ లో బంగారు పతకం సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. వీరి ప్రతిభ పై స్కూలు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.