ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 8 (ప్రజాబలం) ఖమ్మం
కార్పొరేషన్ పరిధిలోనేడు లలిత జ్యువలరీ షోరూం ప్రారంభిస్తున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గల ప్రజాప్రతినిధులు మంత్రులు హాజరు అవుతారని తెలిపారు భారతదేశ వ్యాప్తంగా లలిత జ్యువలరీ అనేక షోరూం లు ని ప్రారంభించామని అదేవిధంగా ఖమ్మంలో కూడా ప్రజలకు నాణ్యమైన బంగారు వస్తువులు అంద చేయాలన్న ఉద్దేశంతో నేడు షోరూమ్ ప్రారంభిస్తున్నామని నిర్వహకులు తెలిపారు