మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 29

మందమర్రి పట్టణంలో మున్నూరు కాపు సంఘం నూతన క్యాలెండర్ ను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు మిట్ట లక్ష్మణ్ పటేల్, చీట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పార్వతి రాజిరెడ్డి యువజన అధ్యక్ష కార్యదర్శులు రాకం సంతోష్ గాండ్ల సంజీవ్ ఉపాధ్యక్షులు మిట్ట సూర్యనారాయణ దాసరి జనార్ధన్ తేండ్ర శ్యామ్ మాదాసు కుమార్ నల్లుల వెంకటేష్ రామిడి కుమార్ కోల శ్రీనివాస్ పోలు శ్రీనివాస్, పడారి శ్రీధర్, సకినాల శంకర్, గాండ్ల రవి గాండ్ల సదానందం, తోట సురేందర్, ఆర్టిఏ వేణు సంతోష్, తుపాకుల శ్రీనివాస్, సాతిని శ్రీనివాస్, బొలిశెట్టి రాజన్న, ఎం శ్రీనివాస్, మేడిపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking