బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ ఖిల్లా పై జాతీయ పతాక ఆవిష్కరణ,

 

ప్రజా బలం దినపత్రిక మెదక్ జిల్లా నియోజకవర్గం
17.09.2024:

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మెదక్ (రాక్ ఫోర్ట్ ) ఖిల్లా పై జాతీయ పతాక ఆవిష్కరణ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారు 1948 లో సైనిక చర్య తో ఖాసీం రజ్వి తిప్పి కొట్టి 7 వ నిజాం పాలిస్తున్న తెలంగాణ ( హైదరాబాద్ రాష్ట్రము ) విమోచన కలిగిస్తూ భారతదేశం లో విలీనం చేయడం జరిగింది,..

Leave A Reply

Your email address will not be published.

Breaking