అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8,9 తేదిలలోకరీంనగర్ ఫిలిం సొసైటీ , తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మహిళా లఘు చిత్ర పోటీలకు సంబంధించిన పోస్టరు ను ఆవిష్కరించిన భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఐనంపూడి శ్రీ లక్ష్మీ, సినీ సంగీత దర్శకురాలు, గాయని ఎం ఎం శ్రీలేఖ, దర్శకుడు కత్తి చేతన్, కపిసో అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర
