అల్కపురి కాలనీలో అభివృధి పనులు ప్రాధాన్యముగా అభివృధ్ది బాటలో ఎమ్యెల్యే ప్రకాష్‌ గౌడ్‌

మణికొండ ప్రజాబలం ప్రతినిధి:మనికొండ మున్సిపల్‌ కౌన్సిల్‌ అంతర్గత భాగమైన అల్కపురి కాలనీలో అభివృధి పనుల కోసం ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ ని కలిసిన కాలనీ వాసులు సుధాకర్‌ రెడ్డి, బీ ఆర్‌ ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ కే. రామకృష్ణ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, కౌన్సిలర్‌ లు వసంత్‌ చౌహాన్‌, నవీన్‌ తదితరులు వెళ్ళారు, అందుకు ఎమ్మెల్యే ప్రతిస్తంబిస్తు నియోజక వర్గ పరిధిలోని అభివృద్ధి పనులు ప్రజల సహకారంతో పూర్తి చేస్తున్నామని ఇక ముందు కూడా ప్రథమ ప్రాధాన్యముగా అభివృద్ధి బాటలో రాజేంద్ర నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గమ్‌ ముందుంటుందని తెలియ పరచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking