శంషాబాద్ మండల్ ఝాన్సీ మియా గుడ గ్రామంలో నూతన శివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని దర్శించుకున్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి బొర్రా జ్ఞానేశ్వర్, ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండల అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్, శంషాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ ముదిరాజ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్ పల్లి నరేందర్, మైలార్డేవపల్లీ డివిజన్ అధ్యక్షులు ధనంజయ్, పెద్ద తుప్ర తాండ గ్రామ సర్పంచ్ రాములు నాయక్, శంషాబాద్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి అర్జున్ యాదవ్, పరమేష్, కదీర్, తదితరలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు